Home > టెక్నాలజీ > గూగుల్ సెర్చ్‌లో గ్రామర్ చెక్ ఫీచర్..ఆ ఒక్క భాషలోనే..

గూగుల్ సెర్చ్‌లో గ్రామర్ చెక్ ఫీచర్..ఆ ఒక్క భాషలోనే..

గూగుల్ సెర్చ్‌లో గ్రామర్ చెక్ ఫీచర్..ఆ ఒక్క భాషలోనే..
X

గూగుల్ సరికొత్త ఫీచర్ను అందుబాటులో తీసుకొచ్చింది. యూజర్ల కోసం కొత్తగా గ్రామర్ చెక్ ఫీచర్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది ఇంగ్లీష్లోనే అందుబాటులో ఉండగా.. త్వరలోనే మరికొన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ తెలిపింది. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఈ ఫీచర్ ద్వారా ఒక పదం లేదా వ్యాక్యం సరిగ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండా పోతుంది.

ఇది ఎలా వాడాలి..

ముందుగా గూగుల్ లో ఏదైనా టైప్ చేయాలి. ఆ తర్వాత గ్రామర్ చెక్కర్ అని సెర్చ్ చేసి చెక్ చేసుకోవాలి. మీరు టైప్ చేసింది కరెక్ట్ గా ఉంటే గ్రీన్ మార్క్ ను చూపిస్తుంది. ఏమైన తప్పులు ఉంటే సరిచేసి.. రెడ్ మార్క్ ను చూపిస్తుంది. అయితే 100శాతం కరెక్ట్ గా చూపిస్తుందని చెప్పలేం. గ్రామర్ చెక్ కోసం పలువురు థర్డ్ పార్టీ యాప్స్ వాడుతున్నారు. ఈ క్రమంలోనే గూగుల్ డైరెక్ట్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చిది.


Updated : 7 Aug 2023 11:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top