Home > జాతీయం > Governer Tamilisai : కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలి : గవర్నర్

Governer Tamilisai : కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలి : గవర్నర్

Governer Tamilisai  : కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలి : గవర్నర్
X

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దాడిపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని.. ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. అభ్యర్థుల భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించారు. అటు సీఎం కేసీఆర్ సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి అంటే తనపై దాడి జరిగినట్లేనని చెప్పారు. హింసా రాజకీయాలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.


Updated : 30 Oct 2023 4:32 PM IST
Tags:    
Next Story
Share it
Top