Home > జాతీయం > వరదల్లో చిక్కుకున్న ఢిల్లీ పరిస్థితి ఎలా ఉందంటే..? ఫొటోలు ఇవిగో

వరదల్లో చిక్కుకున్న ఢిల్లీ పరిస్థితి ఎలా ఉందంటే..? ఫొటోలు ఇవిగో

వరదల్లో చిక్కుకున్న ఢిల్లీ పరిస్థితి ఎలా ఉందంటే..? ఫొటోలు ఇవిగో
X

ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలకు దేశ రాజధాని ఢిల్లీ నీట మునిగింది. యమునా నది ఉప్పొంగి ఢిల్లీ డేంజర్ లో పడింది. రోడ్లు, కాలనీలన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు పునరావాస కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తమ సేలను కొనసాగిస్తున్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో పీకల్లోతు వరకు నీరు చేరిపోయింది. యమునా నది ప్రమాద హెచ్చరికను దాటి ఇంకా మూడు మీటర్ల ఎత్తు నుంచి ప్రవహిస్తుండటంతో.. కేంద్ర జల కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం పరిస్థితులు డేంజర్ గా ఉన్నాయి.







Updated : 13 July 2023 12:59 PM IST
Tags:    
Next Story
Share it
Top