Home > జాతీయం > Vijayashanti :బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ రిలీజ్.. ఫైర్ బ్రాండ్కు దక్కని చోటు

Vijayashanti :బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ రిలీజ్.. ఫైర్ బ్రాండ్కు దక్కని చోటు

Vijayashanti :బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ రిలీజ్.. ఫైర్ బ్రాండ్కు దక్కని చోటు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ విడుదల చేసింది. 40 మంది కీలక నేతలతో కూడిన ఈ లిస్ట్ లో తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ విజయశాంతికి చోటు దక్కలేదు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా మొత్తం 40 మంది నేతలు రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొంటారు. నవంబర్ 7వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ సభలో పాల్గొంటారు. ఈ క్రమంలో ప్రధాని బీసీ గర్జన సభకు తెలంగాణ బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. టికెట్ దక్కలేదని అసంతృప్తిలో ఉన్న విజయశాంతి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కాగా ఈ లిస్ట్ లో కూడా చోటు దక్కకపోవడంతో.. పార్టీ తనను అవమానిస్తుందని భావించి.. బీజేపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

స్టార్ క్యాంపెయినర్ లిస్ట్:

• నరేంద్ర మోదీ

• జేపీ నడ్డా

• రాజ్‌నాథ్‌ సింగ్‌

• అమిత్‌షా

• నితిన్‌ గడ్కరీ

• యడియూరప్ప

• కె.లక్ష్మణ్‌

• యోగి ఆదిత్యనాథ్‌

• పీయూష్ గోయల్‌

• నిర్మలా సీతారామన్‌

• స్మృతి ఇరానీ

• పురుషోత్తం రూపాలా

• అర్జున్‌ ముండా

• భూపేంద్రయాదవ్‌

• కిషన్‌రెడ్డి

• సాధ్వి నిరంజన్‌ జ్యోతి

• ఎల్‌.మురుగన్‌

• ప్రకాశ్‌ జావడేకర్‌

• తరుణ్‌ ఛుగ్‌

• సునీల్ బన్సల్‌

• బండి సంజయ్‌

• అరవింద్‌ మేనన్‌

• డీకే అరుణ

• పి.మురళీధర్‌రావు

• దగ్గుబాటి పురందేశ్వరి

• రవికిషన్‌

• పొంగులేటి సుధాకర్‌రెడ్డి

• జితేందర్‌రెడ్డి

• గరికపాటి మోహన్‌రావు

• ఈటల రాజేందర్‌

• ధర్మపురి అర్వింద్‌

• సోయం బాపూరావు

• రాజాసింగ్‌

• కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

• బూర నర్సయ్యగౌడ్‌

• గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి

• దుగ్యాల ప్రదీప్‌కుమార్‌

• బంగారు శ్రుతి

• కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌

• టి.కృష్ణ ప్రసాద్‌




Updated : 6 Nov 2023 8:48 AM GMT
Tags:    
Next Story
Share it
Top