పోలీసు శిబిరంపై రాకెట్ లాంచర్లతో మావోలు దాడి
Mic Tv Desk | 23 Jun 2023 8:47 PM IST
X
X
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసు శిబిరంపై రాకెట్ లాంచర్లతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బలగాలు మావోలుపై ఎదురుకాల్పులు జరిపారు. దీంతో అక్కడి నుంచి మావోలు పరారైనట్లు తెలుస్తోంది. బీజాపూర్ జిల్లా గంగలూర్ పరిధి హీరేలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మావోలు దాడిని బీజాపూర్ ఎస్పీ ఆంజనేయ వర్షనేయ ధ్రువీకరించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
,
Updated : 23 Jun 2023 8:47 PM IST
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire