Fire Accident : బంగ్లాదేశ్లో భారీ అగ్నిప్రమాదం..మృతులు ఎంతంటే?
Vinitha | 1 March 2024 7:00 AM IST
X
X
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బాగా రద్దీగా ఉన్న ఏడు అంతస్తుల భవనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందగా...40 మందికి పైగా గాయపడ్డారు. హుటాహుటిన అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 75 మందిని కాపాడారు. రెస్టారెంట్ లో రాత్రి తొమ్మిదిన్నర తర్వాత ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు పై ఫ్లోర్ వరకు వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది అన్నారు. దీంతో చాలా మంది ప్రజలు బిల్డింగ్ లో చిక్కుకుపోయారని చెప్పారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లనే మంటలు చెలరేగినట్లు సమాచారం.
Updated : 1 March 2024 7:00 AM IST
Tags: Bangladesh dhaka Massive fire broke out building accident people injured firemen restaurant fire accident gas cilender burst
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire