Rahul Gandhi : రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్.. బెయిల్ ఇచ్చిన యూపీ కోర్టు
Krishna | 20 Feb 2024 12:28 PM IST
X
X
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ దక్కింది. పరువు నష్టం కేసులో యూపీ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. 2018లో అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖల్యు చేశారంటూ బీజేపీ నాయకుడు పరువు నష్టం కేసు ఫైల్ చేశారు. ఓ హత్య కేసులో షా ప్రమేయం ఉందని రాహుల్ అప్పట్లో ఆరోపించారు. ఈ పిటిషన్పై సుల్తాన్ పూర్ న్యాయస్థానం విచారణ జరిపగా.. ఇవాళ రాహుల్ కోర్టుకు హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రాహుల్కు షరతులతో కూడిన బెయిల్ మంజూర్ చేసింది.
Updated : 20 Feb 2024 12:28 PM IST
Tags: rahul gandhi rahul gandhi defamation case sultan pur court up court rahul gandhi rahul gandhi bail defamation case against rahul gandhi sultan pur court on rahul gandhi defamation case on rahul gandhi rahul gandhi court 2018 defamation case aganist rahul gandhi rahul defamation case rahul gandhi 2018 defamation case rahul gandhi latest news rahul Gandhi news
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire