Home > జాతీయం > తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఐదో జాబితా విడుదల

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఐదో జాబితా విడుదల

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఐదో జాబితా విడుదల
X

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో 52మందికి, రెండో జాబితాలో 33మందికి, మూడో జాబితాలో ఒక్కరికి, నాలుగో జాబితాలో 12మంది అభ్యర్థులకు చోటిచ్చిన అధిష్టానం.. శుక్రవారం ఐదో జాబితా ప్రకటించింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది. ఈలోగా అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో బీజేపీ ఇవాళ్టి వరకూ తుది జాబితాను ప్రకటించకుండా ఆలస్యం చేసింది. ఇందుకు ప్రధాన కారణం.. జనసేనతో సీట్ల సర్దుబాటుపై జరిగిన చర్చలే. చివరకు.. జాబితాను ప్రకటించింది. ఈ 14 మంది అభ్యర్థులు ఇప్పుడు హడావుడిగా నామినేషన్ పత్రాలు ఫిలప్ చేసి, సమర్పించాల్సి ఉంటుంది.

ఈ జాబితాలో ఉన్నది వీరే

1.పెద్దపల్లి... దుగ్యాల ప్రదీప్

2.మధిర... విజయరాజు

3.శేరిలింగంపల్లి ... రవి కుమార్ యాదవ్

4.సికింద్రాబాద్ కంటోన్మెంట్.. గణేశ్ నారాయణ్

5.నాంపల్లి... రాహుల్ చంద్ర

6.చంద్రాయణ్ గుట్ట... కే.మహేందర్

7.దేవరకద్ర.... కొండా ప్రశాంత్ రెడ్డి

8.వనపర్తి... అనుగ్నా రెడ్డి

9. అలంపూర్... మీరమ్మ

10.నర్సంపేట్... పుల్లారావు

11.మల్కాజ్ గిరి... రామచంద్ర రావు

12.సంగారెడ్డి... రాజేశ్వరరావు

13. మేడ్చల్.. ఏనుగు సుదర్శన్ రెడ్డి

14. బెల్లంపల్లి.. కొయ్యల ఎమాజీ




Updated : 10 Nov 2023 9:57 AM IST
Tags:    
Next Story
Share it
Top