Home > జాతీయం > విద్యార్థులను గన్ తో బెదిరించిన పోలీస్

విద్యార్థులను గన్ తో బెదిరించిన పోలీస్

విద్యార్థులను గన్ తో బెదిరించిన పోలీస్
X

బీహార్‌లోని ఓ పరీక్ష కేంద్రం ఎదుట గందరగోళం నెలకొంది. 9 గంటల తర్వాత ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఇంటర్ విద్యార్థులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. పరీక్ష రాసేందుకు గేట్ తోసుకొని వచ్చిన విద్యార్థులపై గన్ గురి పెట్టి బెదిరించాడో పోలీస్. ఏది ఏమైనప్పటికీ విద్యార్థులను అదుపు చేయాల్సింది పోయి.. అలా గన్ గురిపెట్టడం సరికాదని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Updated : 3 Feb 2024 2:47 PM IST
Tags:    
Next Story
Share it
Top