Home > జాతీయం > RSS కార్యాలయం డ్రోన్ ఎగిరేస్తే.. ఐపీసీ సెక్షన్ కింద పోలీస్ చర్యలు

RSS కార్యాలయం డ్రోన్ ఎగిరేస్తే.. ఐపీసీ సెక్షన్ కింద పోలీస్ చర్యలు

RSS కార్యాలయం డ్రోన్ ఎగిరేస్తే.. ఐపీసీ సెక్షన్ కింద పోలీస్ చర్యలు
X

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌).. నాగ్ పూర్ లో ఉన్న తమ ప్రాధాన క్యార్యాలయాన్ని నో డ్రోన్ జోన్ గా ప్రకటించింది. దీంతో ఆ ప్రాంతంలో, వీడియోలు రికార్డ్ చేయడానికి అనుమతి లేదు. డ్రోన్లు ఎగరేయడం కూడా నిషిద్ధమని ప్రకటించారు. భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాగ్ పూర్ పోలీసులు తెలిపారు. కాగా జనవరి 29 నుంచి మార్చి 28 వరకు ఈ నిర్ణయం అమలు కానుంది.

ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగ్ పూర్ లోని మహల్ ప్రాంతంలో ఉంటుంది. హోటళ్లు, లాడ్జీలు, కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో భద్రత కారణాల వల్ల ఇక్కడ సీఆర్పీసీ సెక్షన్ 144 (1) (3) అమలు చేస్తున్నట్లు నాగ్ పూర్ పోలీస్ కమిషనర్ అశ్వతి డోర్జే తెలిపారు. ఈ రూల్ ను ఎవరైన అతిక్రమిస్తే.. ఐపీసీ సెక్షన్ 188 కింద చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.




Updated : 29 Jan 2024 8:32 AM IST
Tags:    
Next Story
Share it
Top