Home > జాతీయం > యాంటి కొలిజన్ డివైజ్ లు ఏమయ్యాయి.. రైలు ప్రమాదంపై కేటీఆర్ ట్వీట్

యాంటి కొలిజన్ డివైజ్ లు ఏమయ్యాయి.. రైలు ప్రమాదంపై కేటీఆర్ ట్వీట్

యాంటి కొలిజన్ డివైజ్ లు ఏమయ్యాయి.. రైలు ప్రమాదంపై కేటీఆర్ ట్వీట్
X

కోరమాండల్ రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ దుర్ఘ‌ట‌న‌లో పలువురు ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోవ‌డంపై ఆవేదన వ్య‌క్తం చేశారు. రైలు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల‌కు సంతాపం తెలుపుతూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ప్ర‌మాద బాధితులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు కేటీఆర్ చెప్పారు. రైలు ప్ర‌మాదాన్ని నివారించే యాంటీ కొలిజ‌న్ డివైజ్లు ఏమయ్యాయని మంత్రి ఈ సందర్భంగా ప్ర‌శ్నించారు. ప్ర‌మాద తీవ్ర‌త ఊహించ‌ని రీతిలో ఉంద‌ని, ఈ విషాదం జ‌ర‌గాల్సింది కాదని ట్విట్ట‌ర్‌లో అభిప్రాయపడ్డారు.

Updated : 3 Jun 2023 4:19 PM IST
Tags:    
Next Story
Share it
Top