Home > క్రీడలు > వరల్డ్కప్కు స్ట్రాంగ్ టీంను ప్రకటించిన ఆసీస్.. ఇలా వెళ్తే కప్పు గ్యారెంటీ

వరల్డ్కప్కు స్ట్రాంగ్ టీంను ప్రకటించిన ఆసీస్.. ఇలా వెళ్తే కప్పు గ్యారెంటీ

వరల్డ్కప్కు స్ట్రాంగ్ టీంను ప్రకటించిన ఆసీస్.. ఇలా వెళ్తే కప్పు గ్యారెంటీ
X

ప్రస్తుతం ప్రపంచ క్రికెట లోని అన్ని జట్లతో పోల్చితో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టే బలంగా కనిపిస్తోంది. ఒక్కరిద్దరు మినహా.. మిగతా ప్లేయర్లంతా సూపర్ ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్, బ్యాటింగ్, ఆల్ రౌండర్ ఇలా ఏ విభాగంలో చూసినా.. ఆసీస్దే పై చేయి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆసీస్ కూడా వరల్డ్ కప్ కోసం సన్నాహాలు మొదలుపెట్టింది. టోర్నీలో పాల్గొనే 18 ఆటగాళ్ల లిస్ట్ ను విడుదల చేసింది. సౌతాఫ్రికా, భారత్ సిరీస్లకు కూడా ఇదే టీం ఉంటుందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ తెలిపింది.

ఆసీస్ జట్టు:

పాట్ కమిన్స్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా , ఆడమ్ జంపా, ట్రావిస్ హెడ్

Updated : 7 Aug 2023 12:43 PM IST
Tags:    
Next Story
Share it
Top