IND vs AUS: రోహిత్, కోహ్లీ వచ్చారు.. అశ్విన్ను పక్కన పెట్టారు
X
రాజ్కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ క్లీన్ స్వీప్ పై కన్నేస్తే.. ఆసీస్ పరువు కాపాడుకునేందుకు చూస్తుంది. కాగా ఇవాళ్టి మ్యాచ్ కు భారత్ భారీ మార్పులతో వచ్చింది. విరాట్, రోహిత్, బుమ్రా, కుల్దీప్, సిరాజ్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. జ్వరం కారణంగా ఇషాక్ కిషన్ జట్టుకు దూరం అయ్యాడు. అశ్విన్ ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకున్నారు.
తుది జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (డబ్ల్యు), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కారీ(w), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్(సి), మిచెల్ స్టార్క్, తన్వీర్ సంఘా, జోష్ హాజిల్‌వుడ్