Home > క్రికెట్ > టీమిండియా మాజీ బౌలర్కు యాక్సిడెంట్.. నుజ్జు నుజ్జైన కారు

టీమిండియా మాజీ బౌలర్కు యాక్సిడెంట్.. నుజ్జు నుజ్జైన కారు

టీమిండియా మాజీ బౌలర్కు యాక్సిడెంట్.. నుజ్జు నుజ్జైన కారు
X

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు జరిగిన కారు యాక్సిడెంట్ నుంచి ఇంకా కోలుకోలేదు. ఆ యాక్సిడెంట్ ను మరువక ముందే మరో క్రికెటర్ కు ఘోర ప్రమాదం తప్పింది. టీమిండియా మాజీ పేస్ బౌలర్ కు పెను ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి 10 గంటలకు తన ల్యాండ్ రోవర్ కారులో మీరట్ సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. తన కొడుకుతో పాటు ప్రయాణిస్తుండగా ఓ ట్రక్కు ప్రవీణ్ కుమార్ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదం నుంచి ప్రవీన్ అతని కొడుకు బయట పడగా.. కారు మాత్రం నుజ్టు నుజ్జయింది.





ప్రమాదం జరిగిన వెంటనే మీరట్ పోలీసులు అక్కడికి చేరుకుని.. ట్రక్ ను చేజ్ చేశారు. తర్వాత ట్రక్ డ్రైవర్ ను అదపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అయితే, ప్రవీణ్ కు రోడ్డు ప్రమాదం జరగడం ఇదేం కొత్త కాదు. 2007లోనూ యాక్సిడెంట్ జరిగింది. ఢిల్లీ, మీరట్ రోడ్డుపై ఓపెన్ టాప్ జీపు నుంచి ప్రవీణ్ కిందపడ్డాడు.













Updated : 5 July 2023 1:44 PM IST
Tags:    
Next Story
Share it
Top