వరల్డ్ కప్కు శ్రీలంక, నెదర్లాండ్స్ క్వాలిఫై.. కొత్త షెడ్యూల్ ఇలా..
X
హోరాహోరీగ సాగిన వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో సత్తా చాటిన శ్రీలంక, నెదర్లాండ్స్.. తమ బెర్త్ ను ఖరారు చేసుకున్నాయి. క్వాలిఫైయర్ 1గా శ్రీలంక, క్వాలిఫైయర్ 2గా నెదర్లాండ్స్ టోర్నీకి అర్హత సాధించాయి. క్వాలిఫైయర్స్ ఫైనల్స్ కు సంబంధం లేకుండా ఈ రెండు జట్లు వరల్డ్ కప్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నాయి. దీంతో వరల్డ్ కప్ షెడ్యూల్ కు పూర్తి రూపం వచ్చింది.
టీమిండియా మ్యాచ్ వివరాలు: (అప్డేట్ అయిన తర్వాత)
అక్టోబర్ 8న: ఇండియా vs ఆస్ట్రేలియా (చెన్నై)
అక్టోబర్ 11న: ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ (ఢిల్లీ)
అక్టోబర్ 15న: ఇండియా vs పాకిస్తాన్ (అహ్మదాబాద్)
అక్టోబర్ 19న: ఇండియా vs బంగ్లాదేశ్ (పూణే)
అక్టోబర్ 22న: ఇండియా vs న్యూజిలాండ్ (ధర్మశాల)
అక్టోబర్ 29న: ఇండియా vs ఇంగ్లండ్ (లక్నో)
నవంబర్ 2న: ఇండియా vs నెదర్లాండ్స్ (ముంబై)
నవంబర్ 5న: ఇండియా vs సౌతాఫ్రికా (కోల్‌కతా)
నవంబర్ 11న: ఇండియా vs శ్రీలంక (బెంగళూరు)