Home > క్రీడలు > CSK Full Squad: ఐపీఎల్ 2024- చెన్నై జట్టు ఇదే

CSK Full Squad: ఐపీఎల్ 2024- చెన్నై జట్టు ఇదే

CSK Full Squad: ఐపీఎల్ 2024- చెన్నై జట్టు ఇదే
X

డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024 మినీ వేలంలో హిట్టర్లు, బౌలర్లను టార్గెట్ చేసింది. ఈ వేలంలో మొత్తం 25తో కూడిన జట్టును సొంతం చేసుకుంది. ఎంఎస్ ధోని (c/wk), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే (wk), తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరానా, అజింక్య రహానే , మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ. కాగా ప్రస్తుతం చెన్నై పర్స్ లో రూ.కోటి ఇంకా మిగిలి ఉన్నాయి.

Updated : 19 Dec 2023 9:45 PM IST
Tags:    
Next Story
Share it
Top