Home > క్రీడలు > ipl 2024 : ఎవరిని ఉంచుకున్నారు.. ఎవరిని వదిలేశారు.. ఫుల్ లిస్ట్ ఇదే

ipl 2024 : ఎవరిని ఉంచుకున్నారు.. ఎవరిని వదిలేశారు.. ఫుల్ లిస్ట్ ఇదే

ipl 2024 : ఎవరిని ఉంచుకున్నారు.. ఎవరిని వదిలేశారు.. ఫుల్ లిస్ట్ ఇదే
X

అటు వరల్డ్ కప్ ముగియగానే.. ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్ అయ్యింది. 2024లో జరగే ఐపీఎల్ సీజన్కు డిసెంబర్లో వేలం పాట జరగనుంది. అయితే ఇప్పుడు ప్లేయర్ల ట్రేడింగ్ ఉండటంతో ఏ జట్టుకు ఏ ఆటగాడు వెళ్తాడాఅని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో గతకొన్నిరోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా గుజరాత్ ను వీడుతున్నాడని, మళ్లీ ముంబై గూటికే చేరుతున్నాడనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాలన్నింటికి సమాధానం దొరికింది. ఐపీఎల్ ట్రేడింగ్ పూర్తవడంతో ఆయా జట్లు ఎవరెవర్ని వదులుకున్నాయో లిస్ట్ వచ్చింది.

ఏయే ప్రాంచైజీలు ఎవర్నెవరిని విడుదల చేశాయంటే..?

ముంబయి ఇండియన్స్‌

రమణ్‌దీప్‌ సింగ్‌, హృతిక్‌ షోకీన్, రాఘవ్‌ గోయల్, సందీప్‌ వారియర్, మహమ్మద్ అర్షద్ ఖాన్‌, జోఫ్రా ఆర్చర్, ట్రిస్టన్ స్టబ్స్, డ్యూన్ జాన్‌సెన్, రిచర్డ్‌సన్, రిలే మెరిడిత్, క్రిస్‌ జోర్డాన్,

గుజరాత్‌ టైటాన్స్‌

కేఎస్ భరత్, యశ్‌ దయాల్, శివమ్ మావి, పరదీప్‌ సంగ్వాన్, ఉర్విల్ పటేల్, ఓడియన్‌ స్మిత్, అల్జారీ జోసెఫ్‌, డాసున్ శనక

చెన్నై సూపర్‌ కింగ్స్‌

అంబటి రాయుడు (రిటైర్‌మెంట్), ఆకాశ్‌ సింగ్‌, ప్రిటోరియస్‌, జేమీసన్, బెన్‌ స్టోక్స్, భగత్‌ వర్మ, సేనాపతి, సిసింద మగల,

రాజస్థాన్‌ రాయల్స్

జో రూట్, అబ్దుల్ బసిత్, జాసన్ హోల్డర్, ఆకాశ్ వశిస్ఠ్‌, కుల్దిప్‌ యాదవ్, ఒబెద్ మెక్‌కాయ్‌, మురుగన్ అశ్విన్‌, కేసీ కరియప్ప, కేఎం అసిఫ్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌

ముస్తాఫిజుర్‌, సాల్ట్, రోసోవ్‌, చేతన్ సకారియా, రోవ్‌మన్ పావెల్, మనీశ్‌ పాండే, కమ్లేష్ నాగర్‌కోటి, రిపల్ పటేల్, సర్ఫరాజ్‌ ఖాన్, అమన్ ఖాన్, ప్రియమ్‌ గార్గ్‌

పంజాబ్ కింగ్స్‌

భానుక రాజపక్స, మోహిత్ రాథీ, అగద్‌ బవా, షారుఖ్‌ ఖాన్‌, బాల్తేజ్‌ ధందా

కోల్‌కతా నైట్‌రైడర్స్‌

షకిబ్ అల్‌ హసన్, లిటన్ దాస్‌, ఆర్య దేశాయ్‌, డేవిడ్ వీజ్, నారాయణ్‌ జగదీశన్, మన్‌దీప్‌ సింగ్‌, కుల్వంత్ ఖజ్రోలియా, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేశ్‌ యాదవ్, టిమ్‌ సౌథీ, జాన్సన్ ఛార్లెస్‌

సన్ రైజర్స్‌ హైదరాబాద్‌

హ్యారీ బ్రూక్, సమర్త్‌ వ్యాస్‌, కార్తిక్‌ త్యాగి, వివ్రాంత్ శర్మ, అకీల్ హోసేన్, అదిల్ రషీద్

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌

జయ్‌దేవ్ ఉనద్కత్, డేనియల్ సామ్స్, మనన్‌ వోహ్రా, స్వప్పిల్ సింగ్‌, కరణ్ శర్మ, అర్పిత్ గులేరియా, సూర్యాన్ష్‌ షేడ్జే, కరుణ్‌ నాయర్‌

Updated : 26 Nov 2023 4:01 PM GMT
Tags:    
Next Story
Share it
Top