Home > క్రీడలు > GT Full Squad: ఐపీఎల్ 2024- గుజరాత్ జట్టు ఇదే

GT Full Squad: ఐపీఎల్ 2024- గుజరాత్ జట్టు ఇదే

GT Full Squad: ఐపీఎల్ 2024- గుజరాత్ జట్టు ఇదే
X

హార్దిక్ పాండ్యా ముంబైకి ట్రేడ్ అయిన తర్వాత.. మంచి ప్లేయర్ల కొనుగోలుపై దృష్టిపెట్టిన గుజరాత్ టైటాన్స్ మొత్తం 25 మందిని సొంతం చేసుకుంది. ఈ వేలంలో హిట్టర్లను టార్గెట్ చేసింది. ప్రస్తుతం గుజరాత్ జట్టులో.. డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్ (సి), మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్, రాబిన్ మింజ్ ఉన్నారు. ఇంకా గుజరాత్ పర్స్ లో రూ.7.85 కోట్లు మిగిలున్నాయి.

Updated : 19 Dec 2023 9:57 PM IST
Tags:    
Next Story
Share it
Top