Home > క్రీడలు > ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. భారత జట్టు ఇదే..

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. భారత జట్టు ఇదే..

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. భారత జట్టు ఇదే..
X

ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కు ఇండియా టీంను బీసీసీఐ ప్రకటించింది. టీమిండియాకు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్గా వ్యవహరిస్తారు. ఆసీస్తో భారత్.. 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్‌ 23, 26, 28, డిసెంబర్‌ 1, 3న మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్ 23న విశాఖపట్టణంలో ఫస్ట్ టీ20 జరగనుంది.

భారత జట్టు : సూర్యకుమార్‌ యాదవ్‌(C),రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, జితేశ్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్ పటేల్, శివమ్‌ దుబే, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, ముఖేశ్‌ కుమార్‌

Updated : 20 Nov 2023 10:38 PM IST
Tags:    
Next Story
Share it
Top