India World Cup 2023 squad : ODI ప్రపంచకప్ జట్టు ప్రకటించిన బీసీసీఐ
X
X
ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది(India World Cup 2023 స్క్వాడ్ ). అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరగనున్న ప్రపంచకప్ కు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మ కెప్టెన్‌గా 15 మందితో జట్టుని ఎంపిక చేసింది. అయితే సంజూ శాంసన్, అశ్విన్, చాహల్, హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మలకు ఈసారి అవకాశం దక్కలేదు.
భారత జట్టు ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్)
శుభ్ మన్ గిల్
విరాట్ కోహ్లీ
ఇషాన్ కిషన్
కేఎల్ రాహుల్
హార్థిక్ పాండ్య (వీసీ)
సూర్య కుమార్
రవీంద్ర జడేజా
అక్షర్ పటేల్
శార్దూల్ ఠాకూర్
జస్ ప్రీత్ బుమ్రా
మహమ్మద్ షమీ
మహమ్మద్ సిరాజ్
కుల్దీప్ యాదవ్
Updated : 5 Sept 2023 2:10 PM IST
Tags: sports cricket bcci odi world cup ajit agarkar october 5 rohit sharma shubman gill virat kohli ishan kishan kl rahu hardik pandya surya kumar ravindra jadeja mohammad shami mohammad siraj kuldeep yadav shardul thakur aksar patel India World Cup 2023 squad announceed india world cup 2023 squad players list india world cup 2023 squad bcci india world cup 2023 squad list india world cup 2023 squad name india world cup 2023 squad india world cup team 2023 bcci world cup squad 2023 bcci announced world cup squad india world cup squad 2023 ashwin out for odi world cup 2023 Samson Out For odi World cup 2023
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire