Home > క్రీడలు > ప్రజ్ఞాన్ రోవర్ మరో వీడియో రిలీజ్ చేసిన ఇస్రో.. (వీడియో)

ప్రజ్ఞాన్ రోవర్ మరో వీడియో రిలీజ్ చేసిన ఇస్రో.. (వీడియో)

ప్రజ్ఞాన్ రోవర్ మరో వీడియో రిలీజ్ చేసిన ఇస్రో.. (వీడియో)
X

చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన ప్రజ్ఞాన్ రోవర్ అక్కడి పరిస్థితులపై పరిశోధనలు కొనసాగిస్తోంది. 14 రోజుల్లో రోవర్ తన పూర్తి చేయాల్సి ఉంది. ఈ క్రమంలో జాబిల్లి ఉపరితలంపై అటు ఇటూ తిరుగుతూ అన్వేషణ సాగిస్తోంది. క్రమంలో ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై తిరుగుతున్న మరో వీడియోను ఇస్రో తాజాగా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. తల్లి కనుసన్నల్లో బిడ్డ పెరట్లో ఆడుకుంటున్నట్లు ఉంది అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.

రోవర్ సురక్షితమైన మార్గాన్ని వెతుక్కుంటా తిరుగుతోంది. ప్రజ్ఞాన్‌ కదలికలను ల్యాండర్‌ ఇమేజర్‌ కెమెరా బంధించింది. తల్లి ఆప్యాయంగా చూస్తుంటే.. చందమామ పెరట్లో బిడ్డ సరదాగా ఆడుకుంటున్నట్లుగా ఉంది కదా ఈ వీడియో.. అంటూ ఇస్రో రాసుకొచ్చింది.


Updated : 31 Aug 2023 5:50 PM IST
Tags:    
Next Story
Share it
Top