Home > క్రీడలు > MI Full Squad: ఐపీఎల్ 2024- ముంబై జట్టు ఇదే

MI Full Squad: ఐపీఎల్ 2024- ముంబై జట్టు ఇదే

MI Full Squad: ఐపీఎల్ 2024- ముంబై జట్టు ఇదే
X

రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పించిన ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించిన విషయం తెలిసిందే. అన్ని క్యాటగిరీలపై ఫోకస్ పెట్టి మంచి ప్లేయర్లను సొంతం చేసుకుంది. వేలం ముగిసిన తర్వాత ముంబై జట్టులో.. రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఎన్. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, రొమారియో షెఫర్డ్, రొమారియో షెఫెర్డ్, హార్దిక్ పాండ్యా (సి), గెరాల్డ్ కోయెట్జీ, దిల్షన్ మధుశంక, శ్రేయాస్ గోపాల్, నువాన్ తుషార, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మహ్మద్ నబీ, శివాలిక్ శర్మ ఉన్నారు. ముంబై పర్స్ లో ఇంకా రూ.1.5 కోట్లు మిగిలి ఉన్నాయి.

Updated : 19 Dec 2023 9:50 PM IST
Tags:    
Next Story
Share it
Top