Home > క్రీడలు > ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. సొంతగా జిమ్ వర్కౌట్స్ చేస్తోన్న పంత్

ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. సొంతగా జిమ్ వర్కౌట్స్ చేస్తోన్న పంత్

ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. సొంతగా జిమ్ వర్కౌట్స్ చేస్తోన్న పంత్
X

గతేడాది డిసెంబర్ లో రోడ్డు ప్రమాదం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. జిమ్ లో కసరత్తులు కూడా మొదలుపెట్టారు. చేతి కర్ర, ఇతరుల సాయం లేకుండానే నడవగలుగుతున్నాడు. ప్రస్తుతం చేతి కర్ర సాయంతో జిమ్ ఒకే కాలుపై అప్ అండ్ డౌన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను.. సొంతగా మెట్లు ఎక్కుతున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దాంతో పంత్ కోలుకుంటున్నాడనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంత్ త్వరగా కోలుకుంటాడని, మరికొద్ది రోజుల్లో నెట్స్ లో ప్రాక్టీస్ మొదలుపెడతాడని ఆశిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.

Updated : 14 Jun 2023 8:33 PM IST
Tags:    
Next Story
Share it
Top