Home > క్రీడలు > SRH Full Squad: ఐపీఎల్ 2024- హైదరాబాద్ జట్టు ఇదే

SRH Full Squad: ఐపీఎల్ 2024- హైదరాబాద్ జట్టు ఇదే

SRH Full Squad: ఐపీఎల్ 2024- హైదరాబాద్ జట్టు ఇదే
X

దాదాపు జట్టును పూర్తి ప్రక్షాలణ చేసిన సన్ రైజర్స్ హైదరబాద్ జట్టు మిడిల్ ఆర్డర్, హిట్టర్లపై ఫోకస్ పెట్టింది. ఈ వేలంలో.. అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మలియాక్, ఉమ్రాన్ నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హాక్ ఫరూఖీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, పాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణ్యన్ లను సొంత చేసుకుంది. కాగా ప్రస్తుతం హైదరాబాద్ పర్స్ లో రూ.3.2 కోట్లు మిగిలి ఉన్నాయి.

Updated : 19 Dec 2023 9:53 PM IST
Tags:    
Next Story
Share it
Top