T20 Series : T20 సిరీస్ : టాస్ ఓడిన ఇండియా
X
టీమిండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నేడు రెండో మ్యాచ్ జరుగుతోంది. కెబెరాలోని సెయింట్ జార్జెస్ పార్క్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొత్తం మూడు మ్యాచుల్లో సిరీస్ లోని తొలి మ్యాచ్ వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. ఇక ఇవాళ కూడా మ్యాచ్ ఆరంభానికి ముందు జల్లు పడటంతో మ్యాచ్ సాగుతుందో లేదో అని అంతా అనుకున్నారు. అయితే వర్షం నిలిచిపోవడంతో మ్యాచ్ ఆరంభమైంది. కాగా ఈ ఈ సిరీస్ లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా
జట్ల వివరాలు
టీమిండియా
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ముఖేశ్ కుమార్.
దక్షిణాఫ్రికా
ఐడెన్ మార్ క్రమ్ (కెప్టెన్), మాథ్యూ బ్రీజ్కే, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్, మార్కో యన్సెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, గెరాల్డ్ కోట్జీ, లిజాద్ విలియమ్స్, తబ్రైజ్ షంసీ.