Home > క్రీడలు > Team India : మూడో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లాండ్ ఆధిక్యం ఎంతంటే..?

Team India : మూడో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లాండ్ ఆధిక్యం ఎంతంటే..?

Team India : మూడో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లాండ్ ఆధిక్యం ఎంతంటే..?
X

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఇండియా-ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ స్కోర్ 6 వికెట్లు నష్టపోయి 326గా ఉంది. దీంతో ప్రస్తుతం టీమిండియా కన్న ఇంగ్లాండ్ 126 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా క్రీజులో ఓలీ పోప్ 148, రెహాన్ 16 పరుగుల వద్ద ఉన్నారు.




Updated : 27 Jan 2024 5:10 PM IST
Tags:    
Next Story
Share it
Top