Home > క్రీడలు > Wi vs Ind: చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో.. తెలుగబ్బాయికి ఛాన్స్

Wi vs Ind: చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో.. తెలుగబ్బాయికి ఛాన్స్

Wi vs Ind: చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో.. తెలుగబ్బాయికి ఛాన్స్
X

ట్రినిడాడ్ వేదికపై టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ టీమిండియా చరిత్రలో చెరగని ముద్ర వేస్తుంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో 200 టీ20 మ్యాచులు ఆడిన రెండో జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. భారత్ కంటే ముందు పాకిస్తాన్ (223) మాత్రమే ఈ మార్క్ ను అందుకుంది. ఇప్పటివరకు 199 టీ20 మ్యాచులు ఆడిన టీమిండియా.. 127 మ్యాచుల్లో గెలిచి, 63 మ్యాచుల్లో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో భారత్ తరపున తిలక్ వర్మ, ముకేశ్ కుమార్ అరంగేట్రం చేస్తున్నారు.

తుది జట్లు:

భారత్ ప్లేయింగ్ 11: శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(C), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్

వెస్టిండీస్ ప్లేయింగ్ 11: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, చార్లెస్, పూరన్, హెట్మెయర్, పావెల్(C), హోల్డర్, షెపర్డ్, హోసేన్, జోసెఫ్, మెక్కాయ్.



Updated : 3 Aug 2023 2:33 PM GMT
Tags:    
Next Story
Share it
Top