Home > క్రీడలు > టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. జట్టులో మరో యంగ్స్టర్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. జట్టులో మరో యంగ్స్టర్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. జట్టులో మరో యంగ్స్టర్
X

క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో టాస్ గెలిచిన వెస్ట్ ఇండీస్ బౌలింగ్ ఎంచుకుంది. మొదటి మ్యాచ్ ఓటమితో.. ఈ మ్యాచ్ ను కసిగా ఆడాలని విండీస్ భావిస్తోంది. దాంతో టీంలో కీలక మార్పులు చేసి.. షానన్, కిర్క్ మెకెంజీలకు అవకాశం ఇచ్చింది. టీమిండియా కూడా మరో యంగ్ సర్టర్ కు జట్టులో అవకాశం కల్పించింది. రెండో మ్యాచ్ సందర్భంగా ముకేష్ కుమార్ భారత్ తరుపున అరంగేట్రం చేస్తున్నాడు.

తుది జట్లు:

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): క్రైగ్ బ్రాత్‌వైట్ (సి), టాగెనరైన్ చంద్రపాల్, కిర్క్ మెకెంజీ, జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అథానాజ్, జాషువా డా సిల్వా (w), జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, జోమెల్ వారికన్, షానన్ గాబ్రియెల్

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్(w), రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్



Updated : 20 July 2023 7:43 PM IST
Tags:    
Next Story
Share it
Top