అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మిస్సోరి రాష్ట్రంలోని కాన్సాస్ సిటీలో స్పోర్ట్స్ పరేడ్ జరుగుతుండగా దుండగులు తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 22 మంది దాకా గాయపడ్డారు....
15 Feb 2024 10:15 AM IST
Read More