యశస్వి జైశ్వాల్, శివమ్ దూబె ఇండోర్‌లో ఇరగదీశారు. కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో అఫ్ఘనిస్థాన్ కు చెమటలు పట్టించారు. ఫోర్లు.. సిక్సర్లు బాదుతూ.. ఆఫ్ఘాన్ బౌలింగ్ ను చితకబాదారు. ఫలితంగా రెండో టీ20లో...
15 Jan 2024 6:49 AM IST
Read More