మొరాకోను కుదిపేసిన తీవ్ర భూకంపం పెను విషాదం మిగిల్చింది. కూలిపోయిన భవనాలు.. శకలాల కింద నుంచి వెలికితీసిన మృతదేహాలతో ఎటుచూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది....
10 Sept 2023 12:14 PM IST
Read More