ప్రధాని మోదీ రాకతో వరంగల్ నగరం కాషాయ మయం అయింది. తోరణాలు, ఫ్లేక్సీలు, హార్డింగ్స్ తో రహదారులన్నీ ముస్తాబయ్యాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత మోదీ వరంగల్ కు వస్తుండటంతో.. ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఆర్ట్స్...
8 July 2023 11:46 AM IST
Read More