అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలో ప్రకటించే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ (వేతన సవరణ కమిషన్)లో వారిని కూడా చేరుస్తామని ప్రకటించింది. ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్...
1 Oct 2023 12:29 PM IST
Read More