ఏపీ మంత్రి గుమ్మనూరి జయరామ్ టీడీపీలో చేరారు. మంగళగిరిలో జరుగుతున్న బీసీ డిక్లరేషన్ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు...
5 March 2024 8:32 PM IST
Read More