బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఎట్టకేలకు దిగొచ్చారు. ముదిరాజు వర్గాలకు క్షమాపణలు చెప్పారు. కావాలనే కొంత మంది తనపైన సోషల్ మీడియాలో నకిలీ ఆడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముదిరాజుల...
27 Jun 2023 11:04 AM IST
Read More