రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిన్ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. ఈ విధానాన్ని అవలంబించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదని స్పష్టం చేసింది. వారికి కేబినెట్ మంత్రి హోదా...
12 Feb 2024 3:37 PM IST
Read More