తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య సీట్ల పంపకం వ్యవహారం కొలిక్కివచ్చింది. పొత్తులో భాగంగా జనసేన 8 స్థానాల్లో బరిలో దిగనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాసంలో బీజేపీ నేతలతో జరిగిన భేటీలో ఈ మేరకు ఒప్పందం...
5 Nov 2023 9:36 PM IST
Read More