ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య కారును వీడుతున్నట్లు ప్రకటించారు. కనకయ్యతో పాటు ఒక జడ్పీటీసీ, 26మంది ఎంపీటీసీలు, 56మంది సర్పంచులు...
1 July 2023 3:05 PM IST
Read More