బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని దూషించిన కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమంగా కేసు పెట్టిందని సుమన్ ఆరోపించారు....
11 Feb 2024 12:49 PM IST
Read More