కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేనని బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టాలనుకున్నది కేసీఆరేనని ఆరోపించారు. తాము వార్నింగ్ ఇస్తేనే ఆయన వెనుకడుగు వేశారని స్పష్టం చేశారు....
21 Nov 2023 10:29 PM IST
Read More