ఒడిశాలో వరుస రైలు ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఆగిఉన్న రైలులో మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ కింది భాగంలో మంటలు అంటుకున్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని సకాలంలో గుర్తించడంతో ప్రమాదం తప్పింది....
9 Jun 2023 9:35 AM IST
Read More