దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మూడు పథకాలను ఆయన ప్రారంభించనున్నారు. చేతి వృత్తుల వారికి రూ. లక్ష ఆర్థికసాయం, రెండో విడత గొర్రెల పంపిణీ,...
9 Jun 2023 9:07 AM IST
Read More