హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. పోలీసుల పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు కరీంనగర్ లో ఆయన పై కేసు నమోదు అయింది. ఈ నెల 7న కరీంనగర్ లో...
11 March 2024 12:01 PM IST
Read More