శిథిలమైన బిల్డింగులు, చెదిరిపోయిన బతుకులు, కొట్టుకపోయిన వాహనాలు..ఇది లిబియాలోని డెర్నా నగరం పరిస్థితి. డేనియల్ తుఫాన్‌తో డెర్నా చిగురుటాకుల వణికిపోయింది. భారీ వర్షాలు, వరదలు నగరంలో విధ్వంసం...
12 Sept 2023 9:00 PM IST
Read More