ప్రజా పాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుల్లో తప్పులుంటే నేరుగా లబ్దిదారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల్లో తప్పులు జరగడం సహజం...
12 Jan 2024 4:28 PM IST
Read More