బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోనప్పకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఎన్హెచ్ - 44పై డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జోగు రామన్నకు స్వల్ప గాయాలయ్యాయి....
15 Jun 2023 5:48 PM IST
Read More