దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై పెను ప్రమాదం తప్పింది. ఓ ఆటో బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ సహా మరొకరికి గాయాలయ్యాయి. జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కోహినూర్ వైపు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. సెల్...
24 Aug 2023 2:20 PM IST
Read More