కాంగ్రెస్ నేత కత్తి కార్తీక బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్ లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఆమె బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన...
17 Nov 2023 11:56 AM IST
Read More