స్కూల్ పిల్లల్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే స్థితికి సీఎం కేసీఆర్ దిగజారారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలపై ఆయన ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు....
7 Oct 2023 3:36 PM IST
Read More