ఉగ్గాని.. తెలంగాణవాసులకు ఇది పెద్దగా తెలియదు. తెలంగాణ పాఠశాలల్లో సీఎం అల్పాహారం పథకం ప్రారంభం సందర్భంగా కేటీఆర్ ఉగ్గాని అంటే ఏంటని అడగడంతో ఇది చర్చలోకి వచ్చింది. ఆ సభలో టిఫిన్ లిస్ట్ చదివిన కేటీఆర్...
6 Oct 2023 10:16 PM IST
Read More